లివర్ ఫ్యాట్ సమస్యగా మారిందా..  ఐతే ఈ డ్రింక్స్ తాగండి..

అల్లం టీని తీసుకోవడం వల్ల కాలేయ కొవ్వు తగ్గుతుంది

గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కాలేయాన్ని శుద్ధి చేస్తుంది

కలబందలోని ఎంజైమ్‌లు కొవ్వు విచ్ఛిన్నం చేయటంలో సహాయపడుతుంది

బ్లాక్ కాఫీ లివర్ ఫ్యాట్ వ్యాధి బారిన పడకుండా నివారిస్తుంది 

ఉసిరి రసం కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది

వెచ్చని పాలలో పసుపు కలిపి  తీసుకుంటే కాలేయ కణాల  పునరుత్పత్తి బాగా జరుగుతుంది

బీట్‌రూట్ రసం జీవక్రియ సాజావుగా సాగేందుకు దోహదపడుతుంది

నిమ్మకాయ నీరు శరీరం  నిర్విషీకరణకు సహాయపడుతుంది