వేసవిలో తండై తాగడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

తాండై గులాబీ రేకులు, కుంకుమపువ్వు, సోపు గింజలు వంటి పదార్ధాలు కలిగి ఉంటాయి. ఇవి వేడి వాతావరణంలో శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.

తండై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

తండైలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. 

హైడ్రేషన్‌గా ఉంచే తాండైని ప్రధానంగా పాలతో తయారుచేస్తారు.

ఇది వాపును తగ్గించడంలో మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహకరిస్తుంది.

ఎముక ఆరోగ్యాన్ని పాలతో చేసిన తండై పెంచుతుంది. ఇందులోని కాల్షియం, బలమైన ఎముకలకు అవసరం.

ఇందులో బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

ఇది రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను అందిస్తూనే ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.