జుకుని కూరగాయ తింటే  బరువు తగ్గడం ఖాయం..

జుకునిలో తక్కువ కేలరీలతో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫోలేట్, ఫైబర్‌తో విటమిన్లు, ఖనిజాలున్నాయి.

జుకునిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం ఆపుతుంది.

జీర్ణ ఆరోగ్యానికి అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న జుకుని మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. 

రక్తలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి జుకునిలోని పొటాషియం కంటెంట్ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జుకునిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపునిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది.

 కంటి ఆరోగ్యానికి జుకుని ప్రభావవంతంగా పనిచేస్తుంది.

జుకునిలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది హైడ్రేట్ గా ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యానికి సహకరిస్తుంది.