మనం రోజూ మూడు  పూటలా భోజనం చేయాలా

ఈ సంప్రదాయ పద్ధతి నిజంగా మన శరీరానికి అవసరమా

రోజుకు రెండు భోజనాలు తినడం వల్ల మొత్తం కేలరీల స్వీకరణ తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.

రెండు భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటి ప్రక్రియ జరుగుతుంది.

ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంతో పాటు కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది.

భోజనాల మధ్య ఎక్కువ విరామం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ఇది కొందరిలో పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఒక భోజనం మానేయడం వల్ల ఆకలి ఎక్కువై, శక్తి స్థాయిలు తగ్గవచ్చు. ఇది చిరాకు లేదా తర్వాత అతిగా తినడానికి దారితీయవచ్చు.