ఉసిరికాయలను  అసలెందుకు తినాలంటే..

కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉసిరి చక్కగా పని చేస్తుంది. 

ఉసిరిలో మంచి పోషకాలున్నాయి. ఇందులోని విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉసిరికాయలను తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. 

చర్మ నిగారింపుకు ఆరోగ్యకరమైన మచ్చలేని చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

యాంటీ ఏంజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నందువల్ల ఉసిరి అద్భుతమైన పండు.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. 

ఉసిరిలో క్రోమియం ఉంటుంది. ఇది ఇన్సులిన్ కు ప్రతిచర్యగా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి ఉసిరి మంచి ఆహారం.

ఉసిరి కణాలకు హాని కలగకుండా రక్షిస్తుంది. గుండెకు మేలు చేస్తాయి.