కివీ తింటే ఇన్ని లాభాలా..

కివీ పండులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

దీనిలో ఉండే న్యూట్రిషన్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

 కివీలో ఉండే యాంటిఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి.

కివీలో ఉండే విటమిన్ కె శరీరానికి ఎంతో మంచిది.

కిడ్నీలో రాళ్లు తొలగించడంతో పాటు అవి ఆరోగ్యంగా ఉండటంలో దోహదపడతాయి.