ఈ ఆకుతో అనేక రకాల వ్యాధులు మటుమాయం

మునక్కాయలతో పాటు మునగాకులోనూ అద్భుత ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి

మునగాకులో విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ పుష్కలం

మునగాకు వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది

మునగాకు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది

మునగాకులో యాంటీ ఆక్సిడెంట్‌లు ఎక్కువ

చర్మసంబంధిత వ్యాధులను ఈ ఆకు అరికడుతుంది

చర్మంపై నల్లమచ్చలు, మొటిమలు కూడా నయమవుతాయి

లేత మునగాకులను నీటిలో కడిగి ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకోవాలి

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది

వారం పాటు మునగాకు రసం తాగితే కిడ్నీల్లో  రాళ్లు కరిగిపోతాయి

కీళ్ల నొప్పులు, రేచీకటి నుంచి కూడా విముక్తి పొందొచ్చు