వావ్.. పటిక నీటితో స్నానం..
ఈ సమస్యలన్నీ దూరం..
పటిక నీటితో చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం మీద చారలు, ముడతలు తొలగిపోతాయి.
ఈ నీటికి బాక్టీరియా నిరోధక లక్షణాలు కూడా ఉండటంతో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు. చర్మం ఆరోగ్యం బాగుంటుంది
శరీర దుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియాను కూడా పటిక నీరు నిరోధిస్తుంది. దీంతో, శరీర దుర్వాసన సమస్య తొలగిపోతుంది.
ఎగ్జీమా, డెర్మటైటిస్ వంటి వ్యాధుల కారణంగా తలెత్తే దురదల నుంచి కూడా పటిక నీటితో ఉపశమనం ఉంటుంది
మొటిమల నుంచి ఉపశమనానికీ దీన్ని ఉపయోగిస్తారు. పటిక కారణంగా చర్మం బిగుతుగా మారితే మొటిమలు ఎండిపోయి త్వరగా నయమవుతాయి
పటిక నీటితో మృత కణాలు తొలగిపోయి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
అతిగా చెమటపట్టే వారు ఈ నీటితో స్నానం చేస్తే సమస్య కొంత వరకూ తగ్గుతుంది
Related Web Stories
వెలగపండు.. దీని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
2 పూటలే తింటే లాభమా నష్టమా..?
పెదాలను ఆరోగ్యంగా ఉంచి ఇంట్లోనే తయారు చేసుకునే లిప్‌బామ్
వేసవిలోపచ్చి కొబ్బరి లాభాలు తెలిస్తే చిన్న ముక్క కూడా వదిలిపెట్టరు..