ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగితే ఇంత మేలు చేస్తుంది
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఆకలి తగ్గుతుంది, పొట్టలోని కొవ్వు కరుగుతుంది.
ప్రతిరోజు ఉదయం పరగడుపున నిమ్మకాయ నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ నీళ్ళు ఉదయం తాగితే శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది.
ఫైబర్, విటమిన్ సి ఉండే నిమ్మకాయ నీళ్ళు ఉదయం తాగితే మలబద్ధకం తగ్గుతుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కడుపులోని గ్యాస్ త్వరగా తగ్గుతుంది.
నిమ్మకాయ నీళ్ళు తాగితే శరీరంలోని కొవ్వు కరుగి ఎక్కువ తినాలనే కోరిక తగ్గుతుంది.
Related Web Stories
జుకుని కూరగాయ తింటే బరువు తగ్గడం ఖాయం..
కొబ్బరి మలై తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..
వావ్.. పటిక నీటితో స్నానం..ఈ సమస్యలన్నీ దూరం..
వెలగపండు.. దీని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..