మండుతున్న ఎండల్లో కొబ్బరి నీళ్లు
తాగటం ఎంత ముఖ్యమో..
కొబ్బరి నీళ్లలో ఎటువంటి రసాయనాలు జోడించకుండానే ఉపశమనం ఇస్తుంది
కొబ్బరి నీరు అజీర్ణం లేదా అల్సర్లకు బారిన పడకుండా కాపాడుతుంది
వేసవిలో చెమట పట్టడం వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడంలో కొబ్బరి నీరు సహజంగానే సహాయపడుతుంది
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది
ఇందులో కేలరీలు తక్కువగా ఉంది, కొవ్వు లేకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది
Related Web Stories
రాత్రంతా ముఖానికి కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే జరిగేది ఇదే..
ఎసిడిటీని తగ్గించే సింపుల్ చిట్కాలు
వేసవిలో తండై తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు ఇలా జరుగుతుంది