వేసవిలో వేడి నీరు తాగితే
ఏమవుతుందో తెలుసా?
వేసవి కాలం వస్తే చాలు ఎండ వేడికి దాహం ఎక్కువ వేస్తుంది. దీంతో తరచుగా చల్లటి నీరు తాగాలని కోరుకుంటారు.
కొంతమంది ప్రిడ్జ్ లో నీరు పెట్టుకుని మంచి నీరు తాగితే.. మరొకొందరు కుండలో నీటిని తాగుతారు.
అయితే కొంత మంది ఎంత ఎండలో నైనా సరే వేడి నీరుని తాగుతారు.
ఇదే విషయంపై అనేక పరిశోధనలు చేశారు. ఇందులో గోరువెచ్చని నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించింది.
జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో వేడి నీరు సహాయపడుతుంది.
వేడి నీరు మీ శరీరం నుంచి మురికిని సహజంగా తొలగించడంలో సహాయపడుతుంది.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.
Related Web Stories
వావ్.. రోజూ పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా
ఆవ నూనె వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..
ఇలాంటి వారికి కాలీఫ్లవర్ డేంజర్..
ఈ ఆకులు తింటే అనేక ప్రయోజనాలు