ఈ లోపం ఉంటే జుట్టు రాలిపోవడం  ఖాయం

మనిషికి కావాల్సిన పోషాకాల్లో జింక్‌ కూడా ముఖ్యం

జింక్ లోపం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది

జింక్ లోపం వల్ల చర్మ, జుట్టు సమస్యలు అధికం

జింక్ లోపంతో రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది

శరీరానికి అవసరమైన జింక్‌ను ఆహారం ద్వారా పొందవచ్చు

చికెన్, మటన్, చేపల్లో జింక్ మోతాదులో ఉంటుంది

పాలు, పెరుగు, చీజ్‌లో కూడా జింక్ ఉంటుంది

ప్రతీ రోజు ఒక్క గుడ్డు తినడం మంచిది

గుమ్మడికాయ గింజలు, సనగలు, బఠానీలు జింక్‌ను సమృద్ధిగా అందిస్తాయి

జొన్న, రాగి, గోధుమ వంటి చిరుధాన్యాల్లో కూడా జింక్ ఉంటుంది