షుగర్ ఉన్నవాళ్లు
చెరుకు రసం తాగవచ్చా..
సాధారణంగా ఎండాకాలంలో ఉపశమనం కోసం చెరుకు రసం తాగుతుంటాం.
తాజా చెరుకు రసంలో కనీసం పదిహేను శాతం చక్కెర ఉంటుంది.
చెరుకురసంలో చాలా తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు ఉంటాయి.
ఇందులో పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చెరుకు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వింటుంటాం.
అయితే అధిక శారీరక శ్రమ చేసేవారు, అనారోగ్య కారణాలతో కొవ్వు పదార్థాలు తినకూడని వారందరూ శక్తి కోసం రోజూ చెరుకురసం తీసుకోవచ్చు.
ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
Related Web Stories
ఈ లోపం ఉంటే జుట్టు రాలిపోవడం ఖాయం
మీ కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఈ విషయాలు తెలుసుకోండి..
వేసవిలో మీ ఆహారంలో సపోటాను చేర్చడం వల్ల కలిగే లాభాలివే..
వేసవిలో వేడి నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?