మామిడికాయ పులిహోరతో
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
మామిడికాయ పులిహోర కేవలం రుచికరమైన వంటకమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పచ్చి మామిడికాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
మామిడిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది వసంత కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని
కాపాడుతుంది.
మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేసి మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.
పచ్చి మామిడిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
ఈ వంటకంలో వాడే వేరుశనగ గింజలు, పప్పులు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.
Related Web Stories
అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఇవే..
ఈ మొక్క కనిపిస్తే విడిచిపెట్టకండి.. పురుషులకు ఈ మొక్క ఒక వరం
భోజనం తర్వాత వాకింగ్ చేస్తే కలిగే లాభాలు ఇవే!
సమ్మర్ లో ఈ పండ్లు కన్పిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు..