మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లెన్నో ఉన్నాయి
మనం తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ పండు తినడం అవసరం
వాటిలో ఒకటి వాటర్ యాపిల్. దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.
ఈ పండులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది.
ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్ లో తీసుకుంటే బరువు తగ్గుతారు.
ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ సమయంతో పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి.. ఇతర ఆహారాలు తినాలనే కోరిక ఉండదు.
మధుమేహం ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ ను అనుమానం లేకుండా తినొచ్చు.
వాటర్ యాపిల్ లో పొటాషియం ఎక్కువగా ఉండడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
Related Web Stories
వేసవిలో రోజూ దోసకాయ తింటే జరిగేది ఇదే..
Betel Leaves with Fenugreek:తమలపాకులతో కలిపి మెంతులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..!
నడుం నొప్పి వదలట్లేదా.. ఇలా చేస్తే గ్యారెంటీగా రిలీఫ్..
ఖాళీ కడుపుతో ఆక్రోట్లు తిన్నారా.. లాభాలు ఎన్నో..