మ్యాంగో జ్యూస్ అతిగా తాగుతున్నారా.. జాగ్రత్త

మామిడి పండ్లలో పోషకాలు పుష్కలం

మామిడి పండ్లు, జ్యూస్ అతిగా తీసుకున్నా ఇబ్బందిపడటం ఖాయం

మ్యాంగోలో విటమిన్ ఏ, సీ, ఫైబర్ పోషకాలు ఉంటాయి

మామిడిపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కొన్ని రకాల ఆనారోగ్యాలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్‌ను తాగొద్దు

 మధుమేహం వ్యాధిగ్రస్తులు మ్యాంగో జ్యూస్‌కు దూరంగా ఉండాలి

మ్యాంగో జ్యూస్‌లో క్యాలరీలు అధికం.. బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

ఎసిడిటీ, గ్యాస్‌ సమస్యలతో ఇబ్బంది పడే వారు మ్యాంగో జ్యూస్‌ను తీసుకోవద్దు. 

కాలేయ సంబంధిత సమస్యతో బాధపడేవారు కూడా ఈ జ్యూస్‌ తాగొద్దు