ఫైబర్ పుష్కలంగా దొరికే కూరగాయలు  ఇవే..

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే చిలకడ దుంపలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి

పాలకూర గుండెను ఉత్తమ స్థితిలో ఉంచుతుంది

క్యాబేజీలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బీట్‌రూట్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి 

పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా నియంత్రిస్తాయి

క్యారెట్లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి

కాకరకాయ జీర్ణవ్యవస్థ నుండి విషాన్ని సమర్థవంతంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది