ఇలాంటి వారు పుచ్చకాయ తింటే
డేంజర్‌లో పడ్డట్టే
ఎండ తాపం నుంచి పుచ్చకాయ ఉపశమనం ఇస్తుంది
పుచ్చకాయలో అధికనీరు, విటమన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయకు దూరంగా ఉండాలి
అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం ఉన్న వారు పుచ్చకాయ తినొద్దు
బరువు తగ్గాలనుకునే వారు వాటర్‌మిలన్‌ను అవాయిడ్ చేయండి
ఆస్తమా ఉన్నవారు పుచ్చకాయ తినేముందు వైద్యుల సలహా తీసుకోవాల్సిందే
పుచ్చకాయలో చక్కెరలు అధికం. డయాబెటిస్ ఈ పండును దూరం పెట్టండి
ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడేవారు డాక్టర్ సలహాతో పుచ్చకాయను తీసుకోవాలి
Related Web Stories
స్ట్రాబెర్రీస్తో ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
అవిసె గింజలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
ఫైబర్ పుష్కలంగా దొరికే కూరగాయలు ఇవే..
కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ ఇవే..