రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు
చేయాలో తెలుసా..
రాత్రి ఏ సమయంలో భోజనం చేశామనే దాన్ని బట్టి శరీరం ఆహారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనేది ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి 7 గంటలకే భోజనం చేస్తే అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ అలవాటుతో జీర్ణ క్రియ మెరుగవుతుంది.
రాత్రిళ్లు చక్కటి నిద్ర పడుతుంది. బరువు నియంత్రణ కూడా సులువవుతుంది.
ఇక రాత్రి 9 గంటలు దాటాక భోజనం చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
రాత్రిళ్లు లేటుగా తింటే శరీరం ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ మొత్తం దెబ్బతిని అనారోగ్యాల బారిన పడాల్సి ఉంటుంది.
అదే రాత్రిళ్లు ఏడు లోపు తినేస్తే కడుపుబ్బరం బెడద ఉండదు.
Related Web Stories
పచ్చి బాదం పప్పు తింటే ఇన్ని లాభాలా..?
బీ-కేర్‌ఫుల్.. వీళ్లకు మునగాకు విషంతో సమానం!
వీళ్లు ఉసిరి కాయ తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం..
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే..