దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

జీవక్రియను మెరుగుపరచడంలో ఈ నీరు బాగా పని చేస్తుంది. 

దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.