బీ-కేర్‌ఫుల్.. వీళ్లకు మునగాకు విషంతో సమానం!
మునగాకులు ఆరోగ్యానికి అమృతం లాంటివి. ఈ ఆకుల్లో శరీరానికి పోషణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
ఈ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వంతో బాధపడేవారు.. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
కొన్ని వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా ఈ ఆకులను తినకూడదని ఆయుర్వేదం సూచిస్తోంది.
ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మునగాకులను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హృద్రోగులు మునగాకులు తినకూడదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
గర్భిణులు మునగాకులను తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ ఆకులు తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు.
డయాబెటిస్ రోగులు కూడా మునగాకులను తినకూడదని అంటున్నారు.
Related Web Stories
వీళ్లు ఉసిరి కాయ తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం..
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే..
వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..
కాలేయాన్ని డీటాక్స్ చేయడానికి సాయపడే 5 డ్రింక్స్..