ఉసిరి ఆరోగ్యానికి మంచిదే కానీ వీరికి హానికరం

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు..

రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారికి

ఎసిడిటీ సమస్య..

రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి

పొడి చర్మం ఉన్నవారికి

జలుబు, దగ్గు ఉన్నవారు

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయకు దూరంగా ఉండాలి

లేదంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం..