రోజూ పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే ఏమౌతుంది..?

సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు. 

సొరకాయ తింటే... మంచి నిద్రపడుతుంది.

ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది.

జుట్టు తెల్లబడిన టీనేజ్‌ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది.

హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుదఫాలు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది.

హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్‌ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.