చలికాలంలో నల్ల యాలకులు  తినడం వల్ల అనేక ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయి. 

నల్ల యాలకులు తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. తద్వారా చలి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కఫం, వాత దోషాలకు కూడా నల్ల యాలకులు బాగా పని చేస్తాయి. 

చలికాలంలో నల్ల యాలకులు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి. 

ఊబకాయ సమస్యను తగ్గించలో నల్ల యాలకులు సాయం చేస్తాయి.

శరీరంలో బ్యాక్టీరియా, ఫంగస్‍లను నాశనం చేస్తాయి.

నల్ల యాలకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.