రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్  పెరిగితే ఆరోగ్యం క్షీణిస్తుంది  గుండెపోటు వచ్చే  అవకాశం ఉంటుంది

ఈ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఈ ప్రత్యేక అవకాడ పండు సహకరిస్తుందు

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలతో ఈ అవకాడ పండు ఉపయోగపడుతుంది

ఇప్పుడు ఉన్న ఈ బిజిలైఫ్ లో ఆరోగ్య విషయంలో శ్రద్ద పట్టాలి

అవకాడో తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు

 శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందించడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూర్చుతుందని..

తప్పనిసరిగా ఆహారంలో అవకాడోను చేర్చుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు

సుమారు 6 నెలల పాటు అవకాడో తిన్న పలువురిపై అధ్యయనం నిర్వహించారు

ఆ వ్యక్తుల తుంటి,పొట్టలో పేరుకుపోయిన కొవ్వు, రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ తగ్గిందని పరిశోధకులు తెలిపారు