ఖాళీ కడుపుతో ఈ ఒక్క జ్యూస్  తాగితే చాలు.. ఆ రోగాలన్నీ మాయం..!

టమాటాలో విటమిన్ ఏ, సీ, కే, బీ6, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

టమాటా జ్యూస్‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి.

టమాటా జ్యూస్‌లో లైకోపీన్‌. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది అతిగా తినకుండా నిరోధించి, బరువుని కంట్రోల్ చేస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలు, హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది.

వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

టమాటా జ్యూస్‌ కంటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.