వేడి నీటిలో తేనెను కలిపి తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?  

పరగడుపునే వేడి నీటిలో తేనె కలుపుకుని తాగితే మెటబాలిజమ్ పెరుగుతుంది

కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల బరువు తగ్గొచ్చు

లెమెన్ హనీ వాటర్ రక్త నాళాలను శాంత పరిచి రక్తపోటును తగ్గిస్తుంది

లెమెన్ హనీ వాటర్ చాలా మంచి డిటాక్స్‌గా పని చేస్తుంది

శరీరంలోని మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది

లెమెన్ హనీ వాటర్ ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది

జీవ క్రియను వేగవంతం చేసి శరీరానికి, మనస్సుకు ఉల్లాసాన్ని అందిస్తుంది

వేడి నీరు, తేనె జీర్ణ క్రియకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేస్తాయి