ఆరోగ్యం దోహదం చేస్తే  ఎన్నో పదార్థాలు  మన కళ్ళముందే ఉన్నాయి

ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలలో శొంఠి ఒకటి

శొంఠి పొడి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది

దీనిలో ఉండే ఔషధ గుణాలు మనల్ని అనేక రోగాల నుంచి కాపాడతాయి

 శొంఠి ఆయుర్వేదం మనకు ప్రసాదించిన అత్యంత పురాతనమైన మసాలా దినుసు

పచ్చి అల్లాన్ని ఎండబెడితే తయారయ్యేదే శొంఠి

 ప్రతిరోజు మనం తినే ఆహారంలో తిసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుంది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, బరువును తగ్గించడంలో శొంఠి బాగా ఉపయోగపడుతుంది