ఉసిరి రసంలో చియా గింజలు వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..

 విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి, చియా గింజలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది 

 ఉసిరి, చియా గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే, జీవక్రియను పెంచి, రోగనిరోధక శక్తి బలపడుతుంది.

ఆయుర్వేదం ప్రకారం, ఉసిరి మూడు దోషాలను వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేసే ఔషధ గుణాలు కలిగిన మూలిక. 

ఉసిరి రసం చియా విత్తనాలు కలిపి తాగడం వల్ల జీర్ణ క్రియ బాగుంటుంది

చియా ఉసిరి రసం తాగడం వల్ల శరీరం ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉంటుంది

ఉసిరి రసం చియా గింజల మిశ్రమాన్ని చలికాలంలోనే కాదు ఎప్పుడైనా తీసుకోవచ్చు.