ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి  రక్తదానం చేయొచ్చు..!

A పాజిటివ్ A పాజిటివ్ గ్రూపు వారు అదే గ్రూపుకు చెందిన వారికి, AB పాజిటివ్ వారికి దానం చేయచ్చు

A నెగిటివ్  A నెగిటివ్ గ్రూపు వారు A పాజిటివ్, A నెగిటివ్, AB పాజిటివ్, AB నెగెటివ్ వారికి రక్తదానం చేయచ్చు

O పాజిటివ్ O పాజిటివ్ గ్రూపు వారు O పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్, AB పాజిటివ్ గ్రూపులకు దానం చేయచ్చు

O నెగెటివ్  O నెగెటివ్  గ్రూప్ ఉన్నవారు ఎవరికైనా ర‌క్తం ఇవ్వవచ్చు

B పాజిటివ్  B పాజిటివ్ గ్రూప్ వారు B పాజిటివ్‌, AB పాజిటివ్ వారికి ర‌క్తం ఇవ్వవ‌చ్చు

B నెగెటివ్   B నెగెటివ్ గ్రూప్ వారు B పాజిటివ్‌, B నెగెటివ్‌, AB పాజిటివ్, AB నెగెటివ్‌ వారికి ర‌క్తదానం చేయచ్చు

AB పాజిటివ్  AB పాజిటివ్ గ్రూప్ వారు కేవ‌లం అదే గ్రూప్‌కు చెందిన వారికి ఇవ్వొచ్చు

AB నెగెటివ్  AB నెగెటివ్ గ్రూప్ వారు AB పాజిటివ్‌, AB నెగెటివ్ వారికి ర‌క్తదానం చేయచ్చు