రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు.. గట్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే ఎముకలు దృఢంగా మారతాయి.
నెయ్యిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ అందిస్తాయి.
నల్ల మిరియాలతో కలిపి నెయ్యి తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నెయ్యి తీసుకోవడం వల్ల శరీనాకి మేలు జరిగినా కూడా.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే హాని కలిగే ప్రమాదం ఉంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఎర్ర కందిపప్పు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తినాలి..?
ఈ ఆహారాలు తీసుకుంటే చాలు.. ఆ వ్యాధికి మందులు కూడా అవసరం లేదు..
రాత్రి పూట స్వెటర్ ధరిస్తే ఇన్ని నష్టాలా