రాత్రి పూట స్వెటర్ ధరిస్తే ఇన్ని  నష్టాలా

చలిని తట్టుకునేందుకు స్వెటర్‌ను ధరిస్తారు

రాత్రుళ్లు స్వెటర్లు ధరించి నిద్రపోవడం కొందరికి అలవాటు

రాత్రిపూట స్వెటర్ ధరిస్తే అనారోగ్యానికి గురికాకతప్పదు

శరీరంలో అధిక ఉష్ణోగ్రతతో నిద్రలో ఇబ్బందులు ఎదురవుతాయి

చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది

శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తప్పవు

చర్మంపై చెమట ప్రభావంతో దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉంది

రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడంతో కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి

గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం