కాల్షియం అధికంగా  ఉండే ఫుడ్స్ ఇవే..!

చియా గింజలలో పోషకాలతో పాడు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అధికంగా ఉంటాయి.

 ఒక కప్పు బాదంపప్పులో 385 మిల్లిగ్రాములు కాల్షియం ఉంటుంది.

బ్రోకలిలో కాల్షియం కంటెంట్ ఒక కప్పు బ్రోకలికి 97 మిల్లిగ్రాములు ఉంటుంది.

సోయాబీన్స్ నుండి తయారైన టోపు, కాల్షియం ఎక్కువగా కలిగి ఉంటుంది.

కాలే ఆకులో కేలరీలు, కాల్షియం అధికంగా ఉంటాయి.

నువ్వులలో  ఒక టేబుల్ స్పూన్ నువ్వులకి 88 మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్‌లో ఒక కప్పుకి 109 మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది.