హెచ్ఎంపీవీ వైరస్‌కు చెక్ పెట్టే
ఆహారాలు..
చైనా వైరస్ హెచ్ఎంపీవీపై ప్రజల్లో తీవ్ర ఆందోళన
చిన్నారులు, వృద్ధులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
సరైనా ఆహార పదార్థాలతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు
సిట్రన్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి
నారింజ, ద్రాక్ష, బత్తాయి, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలం
విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, దోసకాయలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి
వెల్లుల్లి.. ఇన్ఫెక్షన్స్, రోగాల బారి నుంచి కాపాడుతుంది.
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది
బాదంపప్పు, వాల్ నట్ వల్ల కూడా వైరస్ నుంచి కాపాడుకోవచ్చు
Related Web Stories
బిర్యానీ ఆకుటీ తో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్..
సాగిన పొట్ట తగ్గాలంటే ఉలవలు ఈజీగా చెక్
నెల రోజుల పాటు జాజికాయ నీరు తాగితే జరిగేది ఇదే..
కివీ తింటే ఇన్ని లాభాలా