బిర్యానీ ఆకుటీ తో  బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్..

బిర్యానీ ఆకు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. 

  కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, ఛాతి నొప్పి వంటి సమస్యలు ఉంటే బిర్యానీ ఆకుల కషాయం తాగవచ్చు. ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది..

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు దీనివల్ల తగ్గుముఖం పడతాయి. 

కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది 

ఈ టీ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ వల్ల కణజాలాలు దెబ్బతినడం అనేది తగ్గుతుంది. 

ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి.