చిరు ధాన్యాల్లో ఉలవలు  కూడా చాలా ముఖ్యమైనవే

చలికాలంలో ఉలవలు తింటే వెచ్చగా ఉంటుంది శరీరానికి శక్తిని అందిస్తుంది

ఉలవలు నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి

రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి 

ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి శరీరంలో చేరిన సూక్ష్మక్రిములను నశింపచేస్తాయి

ఉడికించిన నీటిని ఉలవచారు ఇష్టపడని తెలుగువారు ఉండనేఉండరు

రసం, సాంబార్‌ కూడా చేయొచ్చు టొమాటోలు జతచేసి కూర చేయొచ్చు

ఉడికించి గుగ్గిళ్లు లేదా నానబెట్టి మొలకలొచ్చాక తినొచ్చు 

ఉలవలు తాలింపు వేసి కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, ఛాట్‌మసాలా చల్లితే మరింత రుచిగా ఉంటుంది