ఎర్రబియ్యంతో ఈ సమస్యలకు చెక్
పెట్టొచ్చు
రెడ్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది
ప్రతీ వ్యక్తికీ రోజూ 8 గ్రాముల ఫైబర్ అవసరం కాబట్టి.. ఇది తింటే బెటర్
రెడ్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యే ఉండదు
రెడ్ రైస్‌లో బ్లడ్ షుగర్‌ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి
డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర బియ్యం తినాల్సిందే
బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది
ఇందులోని మెగ్నీషియం బీపీని క్రమబద్ధీకరిస్తుంది
రెడ్ రైస్‌లో ఐరన్ కారణంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
Related Web Stories
ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయలు ఏవో తెలుసా..
ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..?
మెరుగైన జ్ఞాపకశక్తి ,మెదడు ఆరోగ్యం కోసం ఇవి తినండి
చలికాలంలో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..