ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయలు
ఏవో తెలుసా..
బ్రోకలీలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి
బంగాళదుంపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది
క్యాబేజిలో విటమిన్లు సి, కె, ఫోలేట్‌లతో పాటు ప్రోటీన్‌ను
అందించే క్రూసిఫెరస్ కూడా
ఉంటుంది
తోటకూరలో విటమిన్ ఎ, సి,కె తో పాటు మితమైన ప్రోటీన్, కేలరీలు ఉంటాయి
ఆర్టిచోక్స్ లో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
ఆస్పరాగస్ లో ప్రోటీన్‌ను కలిగి ఉండే కేలరీలున్నాయి
మొక్కజొన్నలో పిండిపదార్థాలు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ప్రోటీన్లకు మూలం
పుట్టగొడుగులలో విటమిన్ డి, బి పుష్కలంగా ఉంటాయి
వీటితో పాటు పోషకాలున్న ప్రోటీన్ కూడా అధికమొత్తంలో ఉంటుంది
Related Web Stories
ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..?
మెరుగైన జ్ఞాపకశక్తి ,మెదడు ఆరోగ్యం కోసం ఇవి తినండి
చలికాలంలో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే.. ఇలా చేయండి..