శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే.. ఇలా చేయండి..

చిరు ధన్యాలు, డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి

పుల్లగా ఉండే.. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి అందుతోంది. 

అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, గ్రీన్ టీ వంటివి తరచుగా తీసుకోవాలి

తరచూ చేపలు తినాలి

పీతలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన జింక్ అందుతోంది. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

నీళ్లు అధికంగా తాగాలి

వ్యక్తిగతంగా.. సామాజికంగా పరిశుభ్రత పాటించాలి. 

చేతులను తరచు శుభ్రం చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి.