మజ్జిగ తాగితే ఆరోగ్యమే మహాభాగ్యం.. అని పెద్దలు అంటుంటారు

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు పాలు, మజ్జిగా ఎక్కువ తిసుకోవాలి 

ముఖ్యంగా మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

మజ్జిగను తాగడం వల్ల శరీరానికి పోషకాలు, విటమిన్లు, ఐరన్, పొటాషియం పుష్కలంగా అందుతుంది

మజ్జిగ వల్ల జుట్టుకు,  చర్మానికి కూడా  ఎంతో మంచిది

మజ్జిగలో బ్లీచింగ్ లక్షణాలు ఉండడంవల్ల చర్మంపై ఉన్న  ట్యానింగ్ గుర్తులను పోగొడుతుంది

మజ్జిగను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది

కురులకు మజ్జిగను పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా తయారవుతుంది

ఉదయాన్నే మజ్జిగ తాగితే  డైట్ చేసేవారికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది