శరీరంలో జింక్ లోపిస్తే
కనిపించే సంకేతాలు ఇవే..!
జింక్ తగినంతగా
లేకపోతే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
చేతి వేళ్ల గోళ్లు రంగు కోల్పోయి పాలిపోయినట్టు అనిపిస్తాయి.
జింక్ తక్కువైతే దృష్టి లోపం తలెత్తుతుంది. రేచీకటి వస్తుంది.
చర్మం పొడి బారడం, డెర్మటైటిస్ వంటి చర్మ సంబంధ సమస్యలు పెరుగుతాయి.
శరీరంలో జింక్ స్థాయులు తగ్గిపోతే గాయాలు త్వరగా తగ్గవు.
జింక్ లోపం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. మానసిక అశాంతి, డిప్రెషన్ ఎక్కువ అవుతుంది.
Related Web Stories
ఇది ట్రై చేయండి..లావును తగ్గించుకోండి
Dental Care: ఈ సింపుల్ చిట్కాలతో దంతాలను తెల్లగా మార్చుకోండి
బ్రకోలీ తింటే ఈ సమస్యలు దూరం..
Cycling: సైకిల్ తొక్కడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?