బ్రకోలీ తింటే  ఈ సమస్యలు దూరం..

 బ్రోకలీ విటమిన్ సి K,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది రోగనిరోధక  పనితీరుకు మద్దతు ఇస్తుంది. 

తరచుగా బ్రోకలీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 

బ్రకోలీ రక్తపోటును తగ్గిస్తుంది. గుండె  ఆరోగ్యానికి కూడా మంచిది.

బ్రకోలీ తినడం వల్ల  కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. 

 బ్రకోలిలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది.

 ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.