కారంగా ఉండే ఆహారాలు రాత్రిపూట  తింటే జీర్ణం కావడంలో ఇబ్బంది  అవుతుంది

గుండెల్లో మంటను కలిగిస్తాయి

కొవ్వు అధికంగా ఉన్న ఎర్రమాంసం రాత్రి తినకూడదు

నూనె పదార్థాలు, వేయించిన ఆహారాలు కడుపు ఉబ్బరానికి, కారణమవుతాయి

రాత్రి భోజనం ఎక్కువ మొత్తం తినడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది 

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు రాత్రి సమయంలో తీసుకోకూడదు

బరువు పెరగడానికి కారణమవుతాయి

కాఫీ, టీ, కెఫిన్ కలిగిన పానీయాలు నిద్రకు ముందు తీసుకోకూడదు

నిద్ర సామర్థ్యం తగ్గిపోతుంది 

సిట్రస్ పండ్లను నిద్రకు ముందు తీసుకోకూడదు

యాసిడ్స్ రిఫ్లక్స్ కారణంగా గుండెల్లో మంట కలుగుతుంది