మూర్ఛ వ్యాధికి చికిత్సగా 1920 వ
దశకంలో కీటో డైట్‌ను అభివృద్ధి
చేశారు
కీటో డైట్‌లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి
ప్రోటీన్లు మితంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు చాలా స్వల్పంగా ఉంటాయి
కీటో డైట్ పాటించే వారి
శరీరం గ్లూకోజ్‌ను కాకుండా
కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది
కీటో డైట్ పాటించే వారు చాలా త్వరగా బరువు తగ్గుతారు
కీటో డైట్‌లో ఉన్న వారు మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు
అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది
శరీరానికి తగినంత నీరు లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు మొదలవుతాయి
ముఖ్యంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది
కీటో డైట్ ఎక్కువ కాలం పాటిస్తే ఫ్యాటీ లివర్ సమస్య మొదలయ్యే ప్రమాదం ఉంది
Related Web Stories
తమలపాకుతో బోలెడన్ని లాభాలు,
చలికాలంలో కొబ్బరి నీళ్ల తాగితే
ఈ టిప్స్ పాటిస్తే పెరిగే క్రెడిట్ స్కోరు!
నెయ్యితో పాటు కలిపి తినకూడని ఆహారాలు ఇవే..