నెయ్యితో పాటు కలిపి తినకూడని
ఆహారాలు ఇవే..
కాఫీతో నెయ్యి కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు
ఆయుర్వేదంలో నెయ్యి, తేనె కలయిక ఆరోగ్యానికి విషం వంటిది అని పరిగణిస్తున్నారు.
పెరుగుతో నెయ్యిని కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇది బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్. ఈ కలయిక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది
వేడినీటితో నెయ్యి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.
ముల్లంగి, నెయ్యి కూడా కలిపి తినకూడదు. ఈ రెండూ మిశ్రమ లక్షణాలతో విబేధిస్తాయి.
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం.
Related Web Stories
మన శరీర కోవ్వును కరిగించేది ఈ పువ్వు రేకులతో
ఈ హింట్‌తో గుండెపోటును కనుక్కోవచ్చు
కరివేపాకును తీసిపారెయ్యకండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
చలికాలంలో కలబందను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..