చెడు కొలెస్ట్రాల్‌ని
తగ్గించుకోవాలి అనుకుంటే
ఈ చిట్కా ఫాలోఅవ్వండి
ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు,వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మన ఇంటిలో పూచే పువ్వుతో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు
మందార పువ్వు రెబ్బల్ని మరిగించి టీలా తాగడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు
మందార పువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, హైడ్రాక్సీ కోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి
మందార పువ్వల్ని టీని తయారు చేయడానికి తాజా లేదా ఎండిన మందార పువ్వుల్ని ఉపయోగించవచ్చు
కప్పు నీటిలోఈ పువ్వుల్ని వేసి 5-10 నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేసి టీలా తాగవచ్చు
రుచి కోసం కావాలంటే కాస్త తేనె, నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు
Related Web Stories
ఈ హింట్‌తో గుండెపోటును కనుక్కోవచ్చు
కరివేపాకును తీసిపారెయ్యకండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
చలికాలంలో కలబందను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..
ఆకుపచ్చ టమోటాలు తింటే ఇన్ని లాభాలా..