ఈ హింట్‌తో గుండెపోటును
కనుక్కోవచ్చు
గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే కాదు
గుండెపోటు రావడానికి ముందు కచ్చితం
గా కొన్ని హింట్స్ ఇస్తుంది.
ఛాతిలో లేదా వెన్నులో విపరీతమైన నొ
ప్పి వస్తుంది
భుజాలు, మెడ కూడా నొప్పిగా ఉంటుంది
ఎడమ చేయి విపరీతంగా నొప్పి పుడుతుం
ది
గుండెపోటు వచ్చే ముందు దవడ, దంతాలల
ో కూడా నొప్పి కలుగుతుంది
శ్వాస ఆడదు.. అలసట కలుగుతుంది
ఈ లక్షణాలు కలిగిన వెంటనే కార్డియా
లజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం
ప్రతీ ఆరు నెలలకు ఒకసారి గుండె సంబ
ంధిత పరీక్షలు చేయించుకుంటే మంచిది.
Related Web Stories
కరివేపాకును తీసిపారెయ్యకండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
చలికాలంలో కలబందను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..
ఆకుపచ్చ టమోటాలు తింటే ఇన్ని లాభాలా..
మీ కంటి చూపు చురుగ్గా ఉండాలంటే..