చలికాలంలో నీళ్లు తాగాలనిపించదు అలాగని నిర్లక్ష్యం చేస్తే శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది
ఆరోగ్యాం నష్టం వాటిల్లుతుంది చర్మం కూడా తేమను కోల్పోతుంది
ఈ కాలంలోనూ రుచికరమైన కొబ్బరి నీళ్లను తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల తగ్గుతుంది
ఇది శరీరంలోని చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుంది
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదంటున్నారు నిపుణులు
కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది
ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం,మలబద్ధకం మొదలైన సమస్యలు ఎదురవుతాయి కొబ్బరి నీళ్లు తాగడం మంచిది
Related Web Stories
ఈ టిప్స్ పాటిస్తే పెరిగే క్రెడిట్ స్కోరు!
నెయ్యితో పాటు కలిపి తినకూడని ఆహారాలు ఇవే..
మన శరీర కోవ్వును కరిగించేది ఈ పువ్వు రేకులతో
ఈ హింట్‌తో గుండెపోటును కనుక్కోవచ్చు