ఇది ట్రై చేయండి.. లావును తగ్గించుకోండి
బరువు తగ్గాలనుకునే వారు ఈ డ్రింక్‌ను భోజనానికి ముందు తాగండి
యాపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది
మూడు నెలల పాటు రోజూ ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి
భోజనానికి ముందు నీళ్లతో కానీ సలాడ్‌తో కానీ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకో
వాలి
ఈ డ్రింక్‌ను తీసుకుంటూ భోజనం విషయంలో చిన్న చిన్న మార్పులు చేయాలి
అలాగే క్రమం తప్పకుండా గంట పాటు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి
భోజనానికి ముందు ఒక గ్లాస్ వేడినీటిలో రెండు టీస్పూన్లు దీన్ని వేసుకోవాలి
టీ లో లేదా సలాడ్‌తో కలుపుకుని కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవచ్చు
ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.. లేదా దంత సమస్య వచ్చే అవకాశం ఉంది
అతిగా కూడా ఈ డ్రింక్‌ను తాగితే సైడ్‌ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
బ్రకోలీ తింటే ఈ సమస్యలు దూరం..
Cycling: సైకిల్ తొక్కడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
సంపూర్ణ ఆరోగ్యానికి చిటికెడు జాజికాయ పొడి చాలు!
కొబ్బరి నూనె తో ఎన్ని ప్రయోజనాలో..