పెరుగుతో ఓ ముద్ద
తినందే భోజనం పూర్తి కాదు
పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు
పెరుగును రుచి కోసం సలాడ్స్‌లో వాడుతుంటారు
కొన్ని పండ్లకు ఆ పెరుగు వాడటం మంచిది కాదని నిపుణులు చెపుతున్నారు
మామిడి, జాక్‌ఫ్రూట్, ఆప్రికాట్ వంటి పండ్లు శరీరంలో వేడి పుట్టిస్తుంది
పెరుగు చలువ చేస్తుంది ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పుతుంది
చేపల కూర తిన్నాక పెరుగు తినకూడదంటారు పెద్దలు అంటారు
చికెన్, మటన్ వంటి మాంసాహారం కూడా పెరుగుతో కలిపి తీసుకోకుడదంటున్నారు నిపుణులు
ఇంటి చిట్కాలతో ఆ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టవచ్చు
ఇంటి చిట్కాలతో ఆ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టవచ్చు
Related Web Stories
లివర్ పిల్లలు తింటే ఏమౌతుందో తెలుసా
దోసగింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
ప్రతి రోజు మజ్జిగ తాగితే జరిగేది ఇదే
ఫ్రీజ్‌లో నీళ్లు తాగితే ఇన్ని సమస్యలా..